(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 023

॥ శ్రీః ॥
6.23. అధ్యాయః 023
Mahabharata - Bhishma Parva - Chapter Topics
అర్జునేన దుర్గాస్తోత్రపఠనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-23-0x(3999)(39420)
ధార్తరాష్ట్రబలం దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం।
అర్జునస్య హితార్థాయ కృష్ణో వచనమబ్రవీత్ ॥ 6-23-1(39421)
శ్రీభగవానువాచ। 6-23-2x(4000)
శుచిర్భూత్వా మహాబాహో సంగ్రామాభిముఖే స్థితః।
పరాజయాయ శ్త్రుణాం దుర్గాస్తోత్రముదీరయ ॥ 6-23-2(39422)
సంజయ ఉవాచ। 6-23-3x(4001)
ఏవముక్తోఽర్జునః సంఖ్యే వాసుదేవేన ధీమతా।
అవతీర్య రథాత్పార్థః స్తోత్రమాహ కృతాంజలిః ॥ 6-23-3(39423)
అర్జున ఉవాచ। 6-23-4x(4002)
నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని ।
కుమారి కాలి కాపాలి కపిలే కృష్ణపింగలే ॥ 6-23-4(39424)
భద్రకాలి నమస్తుభ్యం మహాకాలి నమోఽస్తు తే ।
చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని ॥ 6-23-5(39425)
కాత్యాయని మహాభాగే కరాలి విజయే జయే।
శిఖిపిచ్ఛధ్వజధరే నానాభరణభూషితే॥ 6-23-6(39426)
అట్టశూలప్రహరణే స్వంగఖేటకధారిణి ।
గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే ॥ 6-23-7(39427)
మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికి పీతవాసిని ।
అట్టహాసే కోకముఖే నమస్తేఽస్తు రణప్రియే ॥ 6-23-8(39428)
ఉభే శాకంభరి శ్వేతే కృష్ణే కైటభనాశిని ।
హిరణ్యాశ్చి విరూపాక్షి సుధూంరాక్షి నమోఽస్తు తే ॥ 6-23-9(39429)
వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి ।
జంబూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే ॥ 6-23-10(39430)
త్వం బ్రహ్మవిద్యా విద్యానాం మహానిద్రా చ దేహినాం।
స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని ॥ 6-23-11(39431)
స్వాహాకారః స్వధా చైవ కలా కాష్ఠా సరస్వతీ।
సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే ॥ 6-23-12(39432)
స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా ।
జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే ॥ 6-23-13(39433)
కాంతారభయదుర్గేషు భక్తానాం చాలయేషు చ ।
నిత్యం వససి పాతాలే యుద్ధే జయసి దానవాన్ ॥ 6-23-14(39434)
త్వం జంభనీ మోహినీ చ మాయా హ్రీః శ్రీస్తథైవ చ ।
సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా ॥ 6-23-15(39435)
తుష్టిః పుష్టిర్ధృతిర్దీప్తిశ్చంద్రాదిత్యవివర్ధినీ ।
భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః ॥ 6-23-16(39436)
సంజయ ఉవాచ। 6-23-17x(4003)
తతః పార్థస్య విజ్ఞాయ భక్తిం మానవవత్సలా। 6-23-17b
అంతరిక్షగతోవాచ గోవిందస్యాగ్రతః స్థితా ॥ 6-23-17(39437)
దేవ్యువాచ। 6-23-18x(4004)
స్వల్పేనైవ తు కాలేన శత్రూంజేష్యసి పాండవ ।
నరస్త్వమసి దుర్ధర్ష నారాయణసహాయవాన్ ॥ 6-23-18(39438)
అజేయస్త్వం రణేఽరీణామపి వజ్రభృతః స్వయం ।
ఇత్యేవముక్త్వా వరదా క్షణేనాంతరధీయత ॥ 6-23-19(39439)
లబ్ధ్వా వరం తు కౌంతేయో మేనే విజయమాత్మనః ।
ఆరురోహ తతః పార్థో రథం పరమసంమతం ॥ 6-23-20(39440)
కృష్ణార్జునావేకరథౌ దివ్యౌ శంఖౌః ప్రదధ్మతుః ।
య ఇదం పఠతే స్తోత్రం కల్య ఉత్థాయ మానవః ॥ 6-23-21(39441)
యక్షరక్షఃపిశాచేభ్యో న భయం విద్యతే సదా।
న చాపి రిపవస్తేభ్యః సర్పాద్యా యే చ దంష్ట్రిణః ॥ 6-23-22(39442)
న భయం విద్యతే తస్య సదా రాజకులాదపి ।
వివాదేక జయమాప్నోతి బద్ధో ముచ్యతి బంధనాత్ ॥ 6-23-23(39443)
దుర్గం తరతి చావశ్యం తథా చోరైర్విముచ్యతే।
సంగ్రామే విజయేన్నిత్యం లక్ష్మీం ప్రాప్నోతి కేవలాం ॥ 6-23-24(39444)
ఆరోగ్యబలసంపన్నో జీవేద్వర్షశతం తథా ।
ఏతద్దృష్టం ప్రసాదాత్తు మయా వ్యాసస్య ధీమతః ॥ 6-23-25(39445)
మోహాదేతౌ న జానంతి నరనారాయణావృషీ ।
తవ పుత్రా దురాత్మానః సర్వే మన్యువశానుగాః ॥ 6-23-26(39446)
ప్రాప్తకాలమిదం వాక్యం కాలపాశేన కుంఠితాః ।
ద్వైపాయనో నారదశ్చ కణ్వో రామస్తథానఘః ।
అవారయంస్తవ సుతం న చాసౌ తద్గృహీతవాన్ ॥ 6-23-27(39447)
యత్ర ధర్మో ద్యుతిః కాంతిర్యత్ర హ్రీః శ్రీస్తథా మతిః।
యతో ధర్మస్తతః కృష్ణో యతః కృష్ణస్తతో జయః ॥ ॥ 6-23-28(39448)

ఇతి శ్రీమన్మహాభరతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి త్రయోవింశోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-23-1 హితార్థాయ హితశ్చాసావర్థశ్చ హితార్థో జయస్తదర్థం ॥
6-23-3 సంఖ్యే సంగ్రామే ॥
6-23-4 ఇదం స్తోత్రం ఝo పుస్తక ఏవ దృశ్యతే న దాక్షిణాత్యకోశేషు క్వాపి।
హే సిద్ధసేనాని సిద్ధానాం సేనాయా నేత్రి।
మందరే మందరవనే వసతీతి తథా।
కుమారి అవిప్లుతబ్రహ్మచర్యే జాదిహీనే ఇతి వా। కాలి కాలశక్తే।
కాపాలి కపాలస్యాయం పతిః కాపాలో రుద్రస్తత్పత్ని।
కపిలః కృష్ణపింగలశ్చ వర్ణవిశేషౌ తద్వతి ॥
6-23-5 భద్రం కల్యాణం కాలయతి భక్తాన్ ప్రతి ఆనయతి సా భద్రకాలీ।
మహతీ చాసీ కాలీ చ కాలయిత్రీ సంహత్రీ కాలరూపా మహాకాలీ।
చండి చండస్య కాలాంతకస్య భార్యే। చండే ప్రగల్భే। తారిణి సంకటోత్తరణకర్త్రి ।
వరవర్ణినీ సర్వసౌభాగ్యలక్షణోపేతా స్త్రీ తద్రూపే ॥
6-23-6 కాత్యాయని కతగోత్రోద్భవే। మహాభాగే అతిపూజ్యే। కరాలి క్రూరే। విజయే విశిష్టో జయో యయా సా।
జయప్రదే ఇత్యర్థః। జయే జయస్వరూపే ॥
6-23-7 భట్టం అత్యుత్కటం శూలం తదేవ ప్రహరణాయుధం యస్యాః।
ఖేటకం చర్మ ॥
6-23-8 కౌశికి కుశికకులోత్పన్నే। అట్టహాసే ప్రశస్తస్మితే।
కోకం చక్రవత్ వృత్తం వా రక్తబీజవధేఽసురాదానశీలం వా ముఖం యస్యాః సా కోకముఖా ॥
6-23-9 హిరణ్యాక్షి పీతనేత్రే। విరూపాక్షి వివిధరూపయుక్తనేత్రే ॥
6-23-10 బ్రహ్మణ్యే యజ్ఞకర్మవిప్రాదిషు సాధ్వీ బ్రహ్మణ్యా।
జాతవేదసి అతీతజ్ఞే అతీతైర్జ్ఞాతే వా।
జంబూకటకేషు జంబూద్వీపరాజధానీషు చైత్యేషు దేవతాలయేషు నిత్యం సన్నిహిత ఆలయః స్థానం యస్యాః సా తథా ॥
6-23-13 రణాజిరే యుద్ధాంగణే ॥
6-23-15 జంభనీ తంద్రా । మోహినీ నిద్రా। శ్రీర్లక్ష్మీః విద్యాతపోధనాదిసమృద్ధిరూపా ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.